ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ilangovan: విద్యుత్‌ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిద్దాం

ABN, First Publish Date - 2022-08-09T16:34:27+05:30

కేంద్రప్రభుత్వం ప్రకటించనున్న విద్యుత్‌ బోర్డు సవరణ చట్టాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకించాలని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                     - కాంగ్రెస్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌


ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 8: కేంద్రప్రభుత్వం ప్రకటించనున్న విద్యుత్‌ బోర్డు సవరణ చట్టాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకించాలని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటి (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌(Ilangovan) డిమాండ్‌ చేశారు. స్థానిక రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో సోమవారం ఉదయం టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు దిండివనం రామమూర్తి(Dindivanam Ramamurthy) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఇళంగోవన్‌, ప్రధాన కార్యదర్శులు కె.చిరంజీవి, ఎస్‌ఏ వాసు, సీనియర్‌ నేత గోపన్న తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఇళంగోవన్‌(Ilangovan) మీడియాతో మాట్లాడుతూ, ప్రజారంగ సంస్థలను నరేంద్ర మోదీ ప్రభు త్వం ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగిస్తోందని, ఇందులో భాగమైన విద్యుత్‌  బోర్డు సవరణ చట్టాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఈవీకేఎస్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-09T16:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising