ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటాం: బైడెన్ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-02-25T19:00:54+05:30

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో వెనక్కు తగ్గకుంటే రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు కూడా సిద్ధమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండించిన బైడెన్.. పుతిన్, అమెరికాతోపాటు మిత్ర దేశాల నమ్మకాన్ని కోల్పోయాడని వ్యాఖ్యానించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌పై దాడి విషయంలో వెనక్కు తగ్గకుంటే రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు కూడా సిద్ధమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండించిన బైడెన్.. పుతిన్, అమెరికాతోపాటు మిత్ర దేశాల నమ్మకాన్ని కోల్పోయాడని వ్యాఖ్యానించాడు. పుతిన్ వైఖరి ఇలాగే కొనసాగితే, అమెరికాతోపాటు మిత్ర దేశాలు రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధిస్తాయని, అవి రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్చలే పరిష్కారమని బైడెన్ సూచించారు. 

Updated Date - 2022-02-25T19:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising