ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమలదళంలో చేరిన జనరల్ రావత్ సోదరుడు

ABN, First Publish Date - 2022-01-19T23:27:25+05:30

న్యూఢిల్లీ: దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దివంగత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్ రావత్ సోదరుడు, రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన బీజేపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతేడాది తమిళనాడులోని కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక, 12 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.





Updated Date - 2022-01-19T23:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising