ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడిపందేలకు బ్రేక్‌

ABN, First Publish Date - 2022-01-12T15:02:49+05:30

సంక్రాంతి సందర్భంగా కోడి పందేల కోసం సై కొడుతున్న పందెపురాయుళ్లకు మద్రాస్‌ హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 25వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 25 వరకు ఇదే విధానం

- మద్రాస్‌ హైకోర్టు


ప్యారీస్‌(చెన్నై): సంక్రాంతి సందర్భంగా కోడి పందేల కోసం సై కొడుతున్న పందెపురాయుళ్లకు మద్రాస్‌ హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్‌ జిల్లా అరవకుర్చి సమీపంలో కోడి పందేలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్‌ చేస్తూ మదురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 25వ తేదీ వరకు ఎక్కడా కోడి పందేలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. తేని జిల్లా ఉత్తమపాళయంలో నిబంధనలతో కూడిన కోడి పందేలకు ఇటీవల సింగిల్‌ జడ్జి అనుమతించారు. ఇప్పుడు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలతో అక్కడి పందేలు కూడా నిలిచిపోయినట్లయింది.

Updated Date - 2022-01-12T15:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising