ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm Stalinకు శ్రీలంక ప్రధాని కృతజ్ఞతలు

ABN, First Publish Date - 2022-05-24T13:16:51+05:30

శ్రీలంక ప్రజలకు ఆదుకునేందుకు సాయం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): శ్రీలంక ప్రజలకు ఆదుకునేందుకు సాయం చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలను ఆదుకొనేలా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల పాల పౌడర్‌, 137 రకాల మందులు పంపనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఆ ప్రకారం తొలివిడత  సహాయాలతో బయల్దేరిన నౌక శనివారం శ్రీలంక చేరుకోగా, శ్రీలంకలోని భారత రాయబారి ఆ వస్తువులను శ్రీలంక ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ నేపధ్యంలో, శ్రీలంక ప్రజలను ఆదుకొనేలా నివారణ సహాయాలు పంపిన సీఎం స్టాలిన్‌కు ఆ దేశ ప్రధాని రనిల్‌ విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మిగిలిన సరుకులను త్వరలో పంపనున్నట్లు రాష్ట్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-24T13:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising