ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానిపై విమర్శలొద్దు: Cm Stalin

ABN, First Publish Date - 2022-05-26T15:33:32+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై రానుండడంతో సోషల్‌ మీడియాలో ఆయనను విమర్శించరాదని డీఎంకే శ్రేణులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై రానుండడంతో సోషల్‌ మీడియాలో ఆయనను విమర్శించరాదని డీఎంకే శ్రేణులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వివిధ పథకాలు ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి గురువారం నగరానికి రానున్నారు.  2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతి సారి డీఎంకే శ్రేణులు ఆయనను విమర్శిస్తున్నారు. ఈసారి నగరానికొస్తున్న ప్రదానిపై విమర్శలొద్దుని ముఖ్యమంత్రి తమ పార్టీ శ్రేణులకు సూచించారు.

Updated Date - 2022-05-26T15:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising