ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ రెండుస్థానాల్లోనూ వెనుకంజ

ABN, First Publish Date - 2022-03-10T15:48:27+05:30

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛన్నీ చామకౌర్ సాహిబ్, భాదౌర్ అసెంబ్లీ నియోజవర్గాల నుంచి పోటీ చేశారు. 2007 వ సంవత్సరం నుంచి చామకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించిన ఛన్నీ ఈ సారి ఎన్నికల్లో వెనుకబడి పోయారు.రోపార్ నగరంలోని శ్రీ కాటల్ ఘడ్ చామకౌర్ సాహిబ్ గురుద్వారాలో గురువారం ప్రార్థనలు చేసిన ఛన్నీ గురువారం నాటి ఓట్ల లెక్కింపులో వెనుకబడ్డారు. గత ఏడాది సెప్టెంబరులో సీఎం అయిన ఛన్నీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా ప్రత్యర్థుల కంటే ఓట్లలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఛన్నీ వెనుకబడటం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2022-03-10T15:48:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising