ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు రాష్ట్రానికి Cm

ABN, First Publish Date - 2022-05-27T16:38:59+05:30

ప్రపంచ ఆర్ధిక సదస్సును విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం రాజధానికి తిరిగి రానున్నారు. అంతకుముందు ప్రకటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ప్రపంచ ఆర్ధిక సదస్సును విజయవంతంగా ముగించుకున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారం రాజధానికి తిరిగి రానున్నారు. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం గురువారం బెంగళూరుకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ తన పర్యటనను మరొక రోజు విస్తరించుకున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. చివరి క్షణంలో సీఎం రాక వాయిదాపడిందని తెలిపింది. పలు దేశాలకు చెందిన వాణిజ్య దిగ్గజాలతో రెండో విడుత చర్చలు జరుపాల్సి ఉండటంతో సీఎం తన పర్యటనను మరొక రోజు పొడిగించుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు స్వాగతం పలకడానికి పార్టీ నాయకులు సిద్ధమయ్యారు.

Updated Date - 2022-05-27T16:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising