ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM, former CM: సిద్దరామయ్యకు సీఎం ఫోన్‌

ABN, First Publish Date - 2022-08-20T17:16:28+05:30

ప్రతిపక్షనేత సిద్దరామయ్యను కొడగు, చిక్కమగళూరు(Kodagu, Chikkamagaluru)లో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతోపా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - మరింత భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు


బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్యను కొడగు, చిక్కమగళూరు(Kodagu, Chikkamagaluru)లో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతోపాటు పలు పరిణామాలు చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) స్పందించారు. శుక్రవారం సిద్దరామయ్యతో ఫోన్‌లో సీఎం సంభాషించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షనేతకు సంపూర్ణ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిద్దరామయ్య ప్రాణాలకు ముప్పు ఉందనే ప్రచారం వచ్చిన నేపథ్యంలో నేరుగా చర్చించానన్నారు. మీకు ఎవరి నుంచైనా బెదిరింపులు వచ్చాయా..? అని అడిగానన్నారు. పోలీసు అధికారులకు ఆదేశించానని వెంటనే సిద్దరామయ్య పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని సూచించానన్నారు. రాష్ట్ర డీజీపీతో చర్చించానన్నారు. 



Updated Date - 2022-08-20T17:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising