ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతృభాషలోనే విద్యా బోధన

ABN, First Publish Date - 2022-08-02T08:57:35+05:30

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ప ష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాథమిక విద్య ఆ భాషలోనే

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్ప ష్టం చేసింది. విద్యా హక్కు చట్టం-2009లోని 5వ అధ్యాయంలో ఉన్న సెక్షన్‌ 29(ఎఫ్‌) ప్రకారం చిన్నారులకు మాతృభాషలో విద్యా బోధన సాగాలని కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవి అన్నారు. ఈ మేరకు లోక్‌సభలో పలువురు అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ విద్యా విధానం- 2020 ప్రకారం కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన ఉండాలని, 8వ తరగతి తర్వాత తరగతుల్లో కూడా మాతృభాషలో బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Updated Date - 2022-08-02T08:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising