ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంక్‌ దోపిడీ నగలు దాచిన సీఐ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-08-20T06:42:54+05:30

స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌లో దోపిడీకి గురైన నగలు దాచిన అచ్చరపాక్కం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక అరుంబాక్కంలోని ఫెడ్‌ బ్యాంక్‌లో దోపిడీకి గురైన నగలు దాచిన అచ్చరపాక్కం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ను సస్పెండ్‌ చేస్తూ గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12న ఫెడ్‌బ్యాంక్‌లో 32 కిలోల బంగారు నగలను ఆ బ్యాంక్‌ ఉద్యోగి మురుగన్‌తో మరో ఆరుగురు దోపిడీ చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోపే ఆరుగురు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు జరిపిన విచారణలో మురుగన్‌ అనుచరుడు సంతోష్‌ తన తోడల్లుడైన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ ఇంట్లో 3.5కిలోల బంగార నగలను దాచినట్లు తేలింది. అమల్‌రాజ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు, ఆయన భార్యనూ నిందితురాలిగా చేర్చారు. 

Updated Date - 2022-08-20T06:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising