ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా రవీంద్ర చౌబే నియామకం

ABN, First Publish Date - 2022-07-22T09:42:01+05:30

పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా రవీంద్ర చౌబే నియామకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రవీంద్ర చౌబే నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గురువారం రాష్ట్ర పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రవీంద్ర చౌబేని నియమించింది. జులై 16న పదవికి రాజీనామా చేసిన టీఎస్ సింగ్ డియో స్థానంలో 65 ఏళ్ల చౌబే మంత్రిగా నియమితులయ్యారు. రాజీనామా చేస్తూనే, శాఖ లక్ష్యాలను పూర్తి చేయలేకపోయారని చెప్పారు. తాను పదేపదే కోరినప్పటికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు మంజూరు చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-07-22T09:42:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising