ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో లంగరేసిన చైనా గస్తీ నౌక

ABN, First Publish Date - 2022-08-04T11:04:16+05:30

శ్రీలంక సముద్రతీరంలో చైనాకు చెందిన ‘యువాన్‌ వాస్‌’ అనే భారీ గస్తీ నౌక లంగరేసింది. దీంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక సముద్రతీరంలో చైనాకు చెందిన ‘యువాన్‌ వాస్‌’ అనే భారీ గస్తీ నౌక లంగరేసింది. దీంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమిళనాడులోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెట్టింది. అదే సమయంలో కల్పక్కం, కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రాల వద్ద భద్రతను కూడా పెంచారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని అమ్మాందోటై హార్బర్‌కు చైనా గస్తీ నౌక సోమవారం చేరుకుంది. 

Updated Date - 2022-08-04T11:04:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising