ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమికి తిరిగొచ్చిన చైనా రాకెట్‌

ABN, First Publish Date - 2022-04-03T08:20:36+05:30

గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ప్రయోగించిన చాంగ్‌ షెంగ్‌ 5బీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  మహారాష్ట్ర గగనతలంలో దగ్ధం
  •  పలు చోట్ల కనిపించిన వెలుగులు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ప్రయోగించిన చాంగ్‌ షెంగ్‌ 5బీ రాకెట్‌ శనివారం రాత్రి తిరిగి భూమిలోకి ప్రవేశించి దగ్ధమైంది. మహారాష్ట్ర గగనతలంపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలు చోట్ల ఆకాశంలో వెలుగులు కనిపించాయి. ఈ రాకెట్‌ వెనక్కి రానున్నట్లు అమెరికాకు చెందిన ఖగోళ పరిశోధకుడు జొనాథన్‌ మెక్‌డవెల్‌ ముందుగానే ట్విటర్‌లో వెల్లడించారు.

Updated Date - 2022-04-03T08:20:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising