ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chinaలో పెరుగుతున్న కొవిడ్ కేసులు...రోజుకు 20వేల కేసుల నమోదు

ABN, First Publish Date - 2022-04-06T16:05:24+05:30

కరోనా వైరస్ పుట్టిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ కొవిడ్ కలవరం సృష్టిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : కరోనా వైరస్ పుట్టిల్లు అయిన చైనా దేశంలో మళ్లీ కొవిడ్ కలవరం సృష్టిస్తోంది. చైనాలో రోజుకు 20వేల ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటం చైనీయులను ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలోని షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధించినా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.చైనా మార్చి నెల వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించి రోజువారీ కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసింది.షాంఘై నగరంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా వెలుగుచూశాయి. చైనాలో బుధవారం 20,472 కేసులు నమోదయ్యాయి. ఎలాంటి లక్షణాలు లేని కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో చైనాలో పలు పరిశ్రమలను మూసివేశారు. కరోనా వ్యాప్తి వల్ల చైనాలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.


Updated Date - 2022-04-06T16:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising