ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Child marriages: బాల్యవివాహాల అనర్ధాలపై ప్రచారం

ABN, First Publish Date - 2022-09-22T15:51:53+05:30

రాణిపేటలో బాల్యవివాహాల(Child marriages) అనర్ధాలపై అవగాహన ప్రచారం చేపట్టారు. హ్యాండ్‌ ఇన్‌ హ్యాండ్‌, ది ప్రిడ్జ్‌ ట్రస్ట్‌, సిరుమలర్‌ మహిళా ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై), సెప్టెంబరు 21: రాణిపేటలో బాల్యవివాహాల(Child marriages) అనర్ధాలపై అవగాహన ప్రచారం చేపట్టారు. హ్యాండ్‌ ఇన్‌ హ్యాండ్‌, ది ప్రిడ్జ్‌ ట్రస్ట్‌, సిరుమలర్‌ మహిళా ఉన్నత పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ భాస్కర పాండ్యన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయా సంస్థల నిర్వాహకులు ప్రేమ్‌ ఆనంద్‌, మదివానన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మేరీకుయిన్‌కు పురస్కారాలు ప్రదానం చేయడంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ‘స్టాప్‌ చైల్డ్‌ మ్యారేజెస్‌’ అనే ఆంగ్ల వార్తల నమూనాలో విద్యార్థులు నిలబడ్డారు.

Updated Date - 2022-09-22T15:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising