ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: ఆ విగ్రహం అభివృద్ధికి స్ఫూర్తి : సీఎం

ABN, First Publish Date - 2022-11-11T11:50:19+05:30

రాష్ట్రానికి గర్వకారణమైన నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల భారీ విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చే యడం ద్వారా అభివృద్ధికి స్ఫూర్తి కానుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి గర్వకారణమైన నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల భారీ విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చే యడం ద్వారా అభివృద్ధికి స్ఫూర్తి కానుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. కెంపేగౌడ కాంస్యవిగ్రహాన్ని ప్రధాని నరేందమ్రోదీ ఆవిష్కరించనున్న నేపథ్యంలో గురువారం సభావేదికను, ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన అనంతరం మీడియాతో మా ట్లాడారు. కెంపేగౌడ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్‌ సుతారాను ప్రధాని మోదీ అభినందించారన్నారు. అహ్మదాబాద్‌లోని వల్లభాయ్‌ పటేల్‌ ఐక్యతామూర్తిని, అంబేడ్కర్‌ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని రూపొందించిన ఖ్యాతి రామ్‌ సుతారాకు ఉందన్నారు. ఆయన చేతి నైపుణ్యంతోనే ఇంతటి చక్కటి విగ్రహం రూపొందించబడిందన్నారు. రాష్ట్ర ప్రజలందరి తరపున ఆయనను అభినందిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-11-11T12:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising