ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ 2.50 కోట్లతో తమిళపీఠం

ABN, First Publish Date - 2022-11-16T10:23:01+05:30

అమెరికాలోనూ ప్రాచీన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ.2.50 కోట్లతో తమిళపీఠం నెలకొల్పనున్నారు. ఆ మేరకు సచివాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోనూ ప్రాచీన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ.2.50 కోట్లతో తమిళపీఠం నెలకొల్పనున్నారు. ఆ మేరకు సచివాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తమిళపీఠం ఏర్పాటుకుగాను రూ.3లక్షల అమెరికన్‌ డాలర్ల విలువకు సరిపడా చెక్కును తమిళపీఠం అధ్యక్షుడు చొక్కలింగం శ్యామ్‌ కన్నప్పన్‌, కార్యదర్శి పెరుమాళ్‌ అన్నామలైకి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ విదేశాల్లో తమిళ భాషను విస్తరింపజేయాలనే ఆశయంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తమిళ పీఠాలను ఏర్పాటు చేసి తమిళభాషపై పరిశోధనలు, రచనలు చేసేవారికి తగిన ప్రోత్సాహాకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఆ మేరకు అమెరికాలోని హోస్టన్‌ నగరంలో తమిళ భాషాభివృద్ధికి పాటుపడుతున్న అత్యంత ప్రాచీనమైన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో తమిళ పీఠం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-11-16T10:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising