ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: టాస్మాక్‌ దీపావళి టార్గెట్‌ రూ.600 కోట్లు

ABN, First Publish Date - 2022-10-17T16:50:32+05:30

దీపావళి సందర్భంగా రూ.600 కోట్ల మద్యం విక్రయాల లక్ష్యంగా టాస్మాక్‌ సంస్థ నిర్ణయించింది. గత ఏడాది దీపావళి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: దీపావళి సందర్భంగా రూ.600 కోట్ల మద్యం విక్రయాల లక్ష్యంగా టాస్మాక్‌ సంస్థ నిర్ణయించింది. గత ఏడాది దీపావళి సందర్భంగా నవంబరు 3,4 తేదీల్లో రూ.431.03 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది దీపావళి పండుగ ముందు 22వ తేది రూ.200 కోట్లు, 23న రూ.200 కోట్లు, దీపావళి పండుగ రోజైన 24న రూ.200 కోట్లు మద్యం విక్రయాలు జరిగే అవకాశముందని టాస్మాక్‌ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టాస్మాక్‌ మద్యం దుకాణాల్లో 10 రోజులకు సరిపడా మద్యం రకాలు సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2022-10-17T16:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising