ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai - Guduru మధ్య 130 కి.మీ వేగంతో రైళ్లు

ABN, First Publish Date - 2022-02-13T15:56:12+05:30

చెన్నై-గూడూరు మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే మార్గాన్ని రూ.29 కోట్ల వ్యయంతో విద్యుద్దీకరణ చేయనున్నారు. దక్షిణ రైల్వేలో రైళ్ల వేగం పెంచేలా ప్రధాన స్టేషన్ల మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): చెన్నై-గూడూరు మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేలా దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే మార్గాన్ని రూ.29 కోట్ల వ్యయంతో విద్యుద్దీకరణ చేయనున్నారు. దక్షిణ రైల్వేలో రైళ్ల వేగం పెంచేలా ప్రధాన స్టేషన్ల మధ్య రైలు మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకంలో చెన్నై ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, ఆంధ్ర రాష్ట్రం గూడూరు రైల్వేస్టేషన్ల మధ్య 135 కి.మీ మార్గంలో 130 కి.మీ వేగంతో రైళ్లు నడిపేందుకు సిగ్నల్‌, రైలుపట్టాలు, క్రాసింగ్‌ లైన్లు, రైల్వే గేటు నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి.


Updated Date - 2022-02-13T15:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising