ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో మరో మూడు బయోగ్యాస్‌ కేంద్రాలు

ABN, First Publish Date - 2022-09-10T15:54:53+05:30

చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో మరో మూడు ప్రాంతాల్లో బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్‌ గగన్‌దీప్‏సింగ్‌ బేదీ(Gagandeep Singh

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 9: చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో మరో మూడు ప్రాంతాల్లో బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు కమిషనర్‌ గగన్‌దీప్‏సింగ్‌ బేదీ(Gagandeep Singh Bedi) తెలిపారు. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అన్నానగర్‌ మండలం చెట్‌పెట్‌లోని బయోగ్యాస్‌ కేంద్రంలో తడి చెత్త నుంచి ఇంధనం తయారుచేస్తున్నారు. ఇదే విధంగా కొడుంగైయూర్‌, మాధవరం ప్రాంతాల్లో బయోగ్యాస్‌(Biogas) కేంద్రాలు ఏర్పాటవుతుండగా, అదనంగా మూడు ప్రాంతాల్లో వీటిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-10T15:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising