ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎ్‌ఫఏ మాత్రలతో రక్తహీనతకు చెక్‌

ABN, First Publish Date - 2022-04-24T08:06:45+05:30

మనదేశ మహిళల్లో నేటికీ రక్తహీనత(ఎనీమియా) సమస్య ఎక్కువగా ఉంది. ఐరన్‌-ఫోలిక్‌ యాసిడ్‌(ఐఎ్‌ఫఏ) మాత్రలతో దీన్ని అధిగమించవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: మనదేశ మహిళల్లో నేటికీ రక్తహీనత(ఎనీమియా) సమస్య ఎక్కువగా ఉంది. ఐరన్‌-ఫోలిక్‌ యాసిడ్‌(ఐఎ్‌ఫఏ) మాత్రలతో దీన్ని అధిగమించవచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఎనీమియా ముక్త్‌ భారత్‌ కార్యక్ర మం’ ద్వారా 470 మంది 17-21 ఏళ్లలోపు మహిళలకు ఐరన్‌-ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు అందించారు. 90 రోజుల తర్వాత వారి రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరిగిందని, ఎనీమియా 40ు తగ్గిందని గుర్తించారు. 

Updated Date - 2022-04-24T08:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising