ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Greenfield Airports: దేశంలో 21 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్రం టేకాఫ్

ABN, First Publish Date - 2022-12-09T06:05:53+05:30

దేశంలో విమాన ప్రయాణికులకు శుభవార్త.దేశంలో 21 కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి ...

Greenfield Airports
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణికులకు శుభవార్త.దేశంలో 21 కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.(Centre Accords Approval) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఓర్వకల్, భోగాపురం, డాగాదర్తి, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్ యాంగ్, కేరళలోని కన్నూర్, డోనియో పోలో, అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్, గోవాలోని మోపా, మహారాష్ట్రలోని నవీ ముంబయి, షిర్డీ, సింధూదుర్గ్, కర్ణాటకలోని కల్ బురాగీ, విజయపుర, హాసన్, శివమొగ్గ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ డాబ్రా,యూపీలోని కుషీనగర్, నోయిడా జేవర్, గుజరాత్ లోని ధోలేరా, హిరాసర్ పుదుచ్చేరిలోని కరైకల్ లలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు(Greenfield Airports) నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకేసింగ్ వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి లోక్ సభలో చెప్పారు.

Updated Date - 2022-12-09T06:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising