ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tollgateలను తొలగించడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-07-13T15:44:50+05:30

దేశంలో టోల్‌గేట్లు తొలగించాలనేదే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - కేంద్ర మంత్రి వీకే సింగ్‌


 వేలూరు(చెన్నై), జూలై 12: దేశంలో టోల్‌గేట్లు తొలగించాలనేదే కేంద్రప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. వేలూరు నియోజకవర్గంలో నిర్వహించిన జిల్లా బీజేపీ నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులను పరిశీలించామన్నారు. చెన్నై-సేలం మధ్య 8 రహదారుల నిర్మాణానికి 90 శాతం భూసేకరణ పూర్తయిందని, ఒకవేళ ఈ పథకానికి ప్రజలు వ్యతిరేకత తెలిపితే రద్దు చేస్తామని తెలిపారు. వేలూరు విమానాశ్రయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం వేలూరు జలకంఠేశ్వరుని కేంద్రమంత్రి దర్శనం చేసుకున్నారు. 

Updated Date - 2022-07-13T15:44:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising