ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Online క్రీడలపై రాష్ట్రప్రభుత్వాలదే నిర్ణయం

ABN, First Publish Date - 2022-07-09T13:55:06+05:30

ఆన్‌లైన్‌ క్రీడల నిషేధంపై రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు. కారైక్కాల్‌లో శుక్రవారం జాలర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                               - కేంద్రమంత్రి మురుగన్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై 8: ఆన్‌లైన్‌ క్రీడల నిషేధంపై రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ పేర్కొన్నారు. కారైక్కాల్‌లో శుక్రవారం జాలర్ల కుటుంబాలను పరామర్శించిన ఆయన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జాలర్ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వారి సంక్షేమానికి పలు పథకాలను కేంద్రప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఆన్‌లైన్‌ క్రీడలను నిషేధించేలా కేంద్రం చర్యలు చేపట్టిందని, కానీ, ఈ వ్యవహారం రాష్ట్రాల పరిధిలో ఉండడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Updated Date - 2022-07-09T13:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising