ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకోండి’

ABN, First Publish Date - 2022-03-21T17:01:05+05:30

ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నతస్థాయికి రావాలని యువతకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - యువతకు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పిలుపు


ప్యారీస్‌(చెన్నై): ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నతస్థాయికి రావాలని యువతకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. ఉత్తర చెన్నై తూర్పు జిల్లా డీఎంకే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ జన్మదినం సందర్భంగా 70 సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో తొలివిడతగా మింట్‌ వీధిలో శనివారం రాత్రి హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు సమక్షంలో ప్రాంతీయ కార్యదర్శి ఎస్‌.మురళి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు రంగరాజన్‌, సీపీఐ రాష్ట్ర ఉప కార్యదర్శి సుబ్బురాయన్‌, పి.చిదంబరం తదితరులు పాల్గొన్నారు. సభలో చిదంబరం మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక, వ్యవసాయ బడ్జెట్‌లు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తాయని ఆయన అన్నారు.

Updated Date - 2022-03-21T17:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising