ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయపరిమితి పెంపు

ABN, First Publish Date - 2022-01-07T04:13:18+05:30

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయ పరిమితిని పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయ పరిమితిని పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లోక్‌సభ అభ్యర్ధుల వ్యయం 70 లక్షల రూపాయలనుంచి 95 లక్షల రూపాయలకు, అసెంబ్లీ అభ్యర్ధుల ఖర్చు రూ. 28 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెంచారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ అభ్యర్ధుల వ్యయం రూ. 54 లక్షల నుంచి 75 లక్షల రూపాయలకు, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యయ పరిమితి రూ. 20 లక్షల నుంచి 28 లక్షల రూపాయలకు పెంచారు. 

 

Updated Date - 2022-01-07T04:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising