ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూపై సీబీఐ చార్జిషీటు

ABN, First Publish Date - 2022-10-08T09:40:06+05:30

‘భూములిస్తే ఉద్యోగాలు’ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్డీ దేవి, కూతురు మీసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 7: ‘భూములిస్తే ఉద్యోగాలు’ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్డీ దేవి, కూతురు మీసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పట్నాలో స్థలాలను తమ కుటుంబ సభ్యుల పేర రాయించుకొని రైల్వేలో గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఇలా 1.05 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రబ్డీ దేవి, మీసా భారతి తదితరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్‌ జరిగిన కొన్ని రోజుల్లోనే వారి కుటుంబసభ్యులకు పోస్టులు ఇచ్చారని తెలిపింది. చార్జిషీటును కోర్టుకు సమర్పించింది.

Updated Date - 2022-10-08T09:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising