ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు కళ్లతో జన్మించిన దూడ.. శివుడేనంటున్న జనం

ABN, First Publish Date - 2022-01-18T00:32:54+05:30

జన్యు పరమైన మార్పులు వల్ల జంతువులు, మనుషుల అవయవాల్లో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛత్తీస్‌గఢ్: జన్యు పరమైన మార్పులు వల్ల జంతువులు, మనుషుల అవయవాల్లో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ వింత దూడ జన్మించింది. రాజ్‌నాథ్ గ్రావ్ జిల్లాలో ఆవు దూడకు మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలు ఉన్నాయి. సంక్రాంతి రోజు జన్మించడం వల్ల పరమ శివుడి ఆకారమే అంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు. 



Updated Date - 2022-01-18T00:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising