ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బుల్లిబాయ్’ కేసు.. సహ నిందితుడు విశాల్ కుమార్‌కు 10వ తేదీ వరకు పోలీస్ కస్టడీ

ABN, First Publish Date - 2022-01-05T02:46:17+05:30

‘బుల్లి బాయ్’ యాప్ కేసులో సహ నిందితుడైన 21 ఏళ్ల విశాల్ కుమార్‌కు కోర్టు ఈ నెల పదో తేదీ వరకు పోలీసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో సహ నిందితుడైన 21 ఏళ్ల విశాల్ కుమార్‌కు కోర్టు ఈ నెల పదో తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. అలాగే, అతడి ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. కాగా, విశాల్‌ కుమార్‌ను ఈ రోజు (మంగళవారం) బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ కేసులో ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్‌లో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ రిమాండ్ కోరనున్నారు. అది లభించగానే విచారణ కోసం ముంబై తీసుకొస్తారు. నిందితులిద్దరికీ ఫేస్‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. బుల్లి బాయ్ యాప్‌కు సంబంధించి నిందితురాలు మూడు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. సహ నిందితుడైన విశాల్ కుమార్ ఖల్సా సూపర్‌మిస్ట్ పేరుతో ఖాతా తెరిచినట్టు పోలీసులు వివరించారు. 

Updated Date - 2022-01-05T02:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising