ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు

ABN, First Publish Date - 2022-02-01T22:25:43+05:30

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23లో తెలుగు రాష్ట్రాల్లోని 974 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్ల కేటాయించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23లో తెలుగు రాష్ట్రాల్లోని 974 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్ల కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.374.35 కోట్లు, హైదరాబాద్‌లోని ఐఐటికి రూ.300కోట్లు, విశాఖ పెట్రోల్ యూనివర్శిటీకి రూ.150 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.50 కోట్ల కేటాయింపులు చేశారు.

Updated Date - 2022-02-01T22:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising