ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రౌపదికి బీఎస్పీ మద్దతు

ABN, First Publish Date - 2022-06-26T08:03:29+05:30

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జార్ఖండ్‌ సీఎం మద్దతు కోరిన ముర్ము

న్యూఢిల్లీ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు తెలిపింది. తమ పార్టీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం పోషించిన కీలకపాత్రను దృష్టిలో ఉంచుకొనే ముర్ము కు మద్దతు తెలపాలని నిర్ణయించామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. అలాగే విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే ముందు తనను సంప్రదించలేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో మద్దతివ్వాలని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ముర్ము ఫోన్‌ చేసి కోరారు. హేమంత్‌ త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో దీనిపై చర్చిస్తారు.

Updated Date - 2022-06-26T08:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising