ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP: బీఎస్‌పీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ABN, First Publish Date - 2022-01-20T03:15:43+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ.. రెండో జాబితాలో 12 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీఎస్పీ అధినేత మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బుధవారం రెండో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 11 జనరల్ స్థానాలు కాగా, ఒకటి ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఉంది. కాగా, ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో 58 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10న పోలింగ్ జరగనుంది. అయితే బీఎస్పీ మొదటి దశ పోలింగ్‌కు సంబంధించి మరింత మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Updated Date - 2022-01-20T03:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising