ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bracelet: ‘బ్రాస్‌లెట్‌’ పోయింది.. ఇచ్చేవారికి బహుమతి

ABN, First Publish Date - 2022-08-31T16:16:07+05:30

తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన ‘బ్రాస్‌లైట్‌’ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - ఫ్లెక్సీ ద్వారా వినూత్న విజ్ఞప్తి


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 30: తల్లి జ్ఞాపకార్ధం గా ఉంచిన ‘బ్రాస్‌లైట్‌’ కనిపించకుండా పోయిందని, దానిని అందజేసిన వారికి తగిన బహుమతి ఇస్తానంటూ పుదుకోట జిల్లా పొన్నామరావతికి చెందిన నారాయణన్‌(Narayanan) విజ్ఞప్తి చేస్తున్నాడు. తల్లి కానుకగా ఇచ్చిన బ్రాస్‌లెట్‌ను ఆమె మరణానంతరం జ్ఞాపకంగా నారాయణన్‌ ధరిస్తున్నాడు. 22వ తేది ఉసిలంపట్టిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చిన నారాయణన్‌(Narayanan) బ్రాస్‌లెట్‌ కనిపించకపోవడంతో దిగ్ర్భాంతి చెందాడు. పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తాను వెళ్లి వచ్చిన దారిలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాడు. అందులో ‘తల్లి జ్ఞాపకంగా ఉన్న బ్రాస్‌లెట్‌ కనిపించలేదని, అందజేసిన వారికి తగిన బహుమతి అందిస్తానంటూ’ పేర్కొన్నారు.


Updated Date - 2022-08-31T16:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising