ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పకూలిన కొత్త వంతెన

ABN, First Publish Date - 2022-01-23T15:08:33+05:30

తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో కొల్లిడం చెరువుపై కొత్తగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన హఠాత్తుగా శనివారం కూలిపడింది. తంజావూరు జిల్లాను చెన్నై సహా ఉత్తర జిల్లాలతో కలిపే విధంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో కొల్లిడం చెరువుపై కొత్తగా రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన హఠాత్తుగా శనివారం కూలిపడింది. తంజావూరు జిల్లాను చెన్నై సహా ఉత్తర జిల్లాలతో కలిపే విధంగా అనకరై ప్రాంతంలో ఉన్న పాత వంతెన కూల్చివేసి కొత్త వంతెన నిర్మాణపనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శనివారం ఉదయం ఈ వంతెన 5వ స్తంభం వద్ద సిమెంటు దిమ్మె హఠాత్తుగా కూలి చెరువు నీటిలో పడింది. దీనిపై అందిన సమాచారంతో జిల్లా ప్రజాపనుల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు.

Updated Date - 2022-01-23T15:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising