ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం

ABN, First Publish Date - 2022-01-21T08:05:18+05:30

కొత్త తరం సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ బ్రహ్మో్‌సను ఒడిసా తీరంలోని బాలాసోర్‌ నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించారు. నూతన సాంకేతికతను ఈ క్షిపణికి అనుసంధానించినట్టు రక్షణశాఖ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 20 : కొత్త తరం సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ బ్రహ్మో్‌సను ఒడిసా తీరంలోని బాలాసోర్‌ నుంచి గురువారం విజయవంతంగా ప్రయోగించారు. నూతన సాంకేతికతను ఈ క్షిపణికి అనుసంధానించినట్టు రక్షణశాఖ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నుంచి ఈ నెల పదకొండో తేదీన బ్రహ్మోస్‌ క్షిపణిని డీఆర్‌డీవో అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. సముద్ర తలం నుంచి సముద్రతలం వరకు లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని పది రోజుల వ్యవధిలోనే మరోసారి ఇదే యుద్ధ నౌక నుంచి ప్రయోగించి.. అనుకున్న ఫలితాన్ని రక్షణ శాఖ సాధించింది. ఈ క్షిపణిని భారత్‌, రష్యా కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.

Updated Date - 2022-01-21T08:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising