ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్షుల కోసం ఆహారం, తాగునీరు

ABN, First Publish Date - 2022-04-13T16:03:01+05:30

స్థానిక మెరీనాబీచ్‌ సమీపంలోని క్వీన్‌ మేరీస్‌ కాలేజీ ప్రాంగణంలో పక్షుల కోసం మట్టి పాత్రల్లో తాగునీరు, ప్రత్యేకంగా తయారైన ప్లాసిక్‌ బాటిళ్లలో చిరుధాన్యాలను అక్కడి చెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: స్థానిక మెరీనాబీచ్‌ సమీపంలోని క్వీన్‌ మేరీస్‌ కాలేజీ ప్రాంగణంలో పక్షుల కోసం మట్టి పాత్రల్లో  తాగునీరు, ప్రత్యేకంగా తయారైన ప్లాసిక్‌ బాటిళ్లలో చిరుధాన్యాలను అక్కడి చెట్ల కొమ్మలపై కట్టారు. నగరంలో ఎండవేడిమి అధికంగా ఉండటంతో ఆ కాలేజీ ప్రాంగణంలో చెట్లమీద విహరించే పిచ్చుకలు, పావురాలు తదితర పక్షులు తాగేందుకు నీళ్లు దొరకక సొమ్మసిల్లి పడిపోతున్నాయి. ఇది గమనించిన కాలేజీ ఎన్‌ఎస్ఎస్‌ వలంటీర్లు, పత్రికా ఫొటోగ్రాఫర్లు సంయుక్తంగా మట్టి పాత్రలు, ప్రత్యేక ప్లాస్టిక్‌ బాటిల్స్‌ తెప్పించారు. ప్రత్యేక సీసాల్లో చిరుధాన్యాలను ఉంచి కాలేజీ ప్రాంగణంలో ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు. ఆ చెట్ల కింద చిన్న చిన్న మట్టికుండల్లో నీరు పోసి వుంచారు. గత రెండ్రోజులుగా ఆ చిరుధాన్యాలను తిని నీటిని తాగేందుకు ఆ కాలేజీ ప్రాంగణానికి అధిక సంఖ్యలో పక్షలు వస్తున్నాయి.



Updated Date - 2022-04-13T16:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising