ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennaiలో ఫోన్‌ చేస్తే వృద్ధులకు బూస్టర్‌ డోస్‌

ABN, First Publish Date - 2022-01-11T14:30:04+05:30

రాజధాని నగరం చెన్నైలో అరవైయేళ్లు పైబడిన వృద్ధులకు ఇళ్ల వద్దే బూస్టర్‌ డోస్‌ వేయనున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ తెలిపారు. అరవైయేళ్లు దాటిన వృద్ధులు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన 1913 టోల్‌ఫ్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాజధాని నగరం చెన్నైలో అరవైయేళ్లు పైబడిన వృద్ధులకు ఇళ్ల వద్దే బూస్టర్‌ డోస్‌ వేయనున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ తెలిపారు. అరవైయేళ్లు దాటిన వృద్ధులు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన 1913 టోల్‌ఫ్రీ నెంబర్‌కులేదా 044-25384520, 044-46122300 నెంబర్లకు ఫోన్‌ చేస్తే ఆరోగ్యశాఖ కార్యకర్తలు వారిళ్ల వద్దకే వెళ్ళి టీకాలు వేస్తారని ఈ సదు పాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఓ  ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-01-11T14:30:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising