ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలపు కళ్లేలు మీరి కదంతొక్కిన 'విరాట్'కి ఇది విరమణ వేళ!

ABN, First Publish Date - 2022-01-27T03:49:59+05:30

న్యూఢిల్లీ: అనేక మంది రాష్ట్రపతుల వద్ద 13 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన విరాట్ అనే గుర్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేమతో నిమిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అనేక మంది రాష్ట్రపతుల వద్ద 13 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన విరాట్ అనే గుర్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేమతో నిమిరారు. గణతంత్ర దినోత్సవాల వేళ చివరి పరేడ్‌లో పాల్గొన్న విరాట్‌ను రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఘనంగా సాగనంపారు. విరాట్ గత 13 సంవత్సరాలుగా అనేక జాతీయ దినోత్సవాల్లో సేవలందించింది. కోవింద్ కంటే ముందు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్ వద్ద కూడా విరాట్  సేవలందించింది. ఈ ఏడాది ఈ గుర్రానికి ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. సాధారణంగా 17 లేదా 18 సంవత్సరాలకు గుర్రాలు రిటైర్ అవుతాయి. విరాట్ ప్రస్తుత వయసు 21.  

Updated Date - 2022-01-27T03:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising