ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ABN, First Publish Date - 2022-01-27T23:13:08+05:30

పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 27 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 27 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసినట్లు బీజేపీ పేర్కొంది. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా కూడా ఉన్నారు. ఫగ్వారా నుంచి ఆయన  పోటీ చేయనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్‌పురా రూప్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఫతే సింగ్ బజ్వా, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరిన హర్జోత్ కమల్ బటాలా మరియు మోగా నుంచి బరిలోకి దిగారు.

Updated Date - 2022-01-27T23:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising