ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Annamalai: సెంథిల్‌ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించాలి..

ABN, First Publish Date - 2022-09-11T15:41:06+05:30

ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని ఆశ చూపించి మోసం చేసిన రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji)ని మంత్రివర్గం నుంచి తప్పించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - బీజేపీ నేత అన్నామలై డిమాండ్‌


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 10: ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని ఆశ చూపించి మోసం చేసిన రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీ(Senthil Balaji)ని మంత్రివర్గం నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పేరుతో అనేక మందిని మోసం చేసిన ప్రస్తుత మంత్రి సెంథిల్‌ బాలాజీని కేబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి వినతిపత్రం సమర్పించినట్టు చెప్పారు. నీట్‌ ప్రవేశ పరీక్షలకు ఒక్క తమిళనాడు మినహా ఏ ఒక్క రాష్ట్రం కూడా వ్యతిరేకించడం లేదన్నారు. పైగా, తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఒక విధంగా మంత్రులు చేస్తున్న వాఖ్యల వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నామలై ఆరోపించారు.

Updated Date - 2022-09-11T15:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising