ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ పావనికి Covid

ABN, First Publish Date - 2022-01-21T16:01:34+05:30

‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-5 ఫేం పావనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్‌లో నటించిన పావని తమిళంలో ‘రెట్టై వాల్‌ కురివి’ అనే ద్వారా పరిచయమైంది. తాజాగా ‘బిగ్‌ బాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-5 ఫేం పావనికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తెలుగులో పలు చిత్రాలు, సీరియల్స్‌లో నటించిన పావని తమిళంలో ‘రెట్టై వాల్‌ కురివి’ అనే ద్వారా పరిచయమైంది. తాజాగా ‘బిగ్‌ బాస్‌’ సీజన్‌-5లో పాల్గొన్న ఆమె, ప్రజల ఆదరాభిమానాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో, పావని తన ఇన్‌ స్టాగ్రామ్‌లో, తనకు పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, స్వల్ప లక్షణాలు కావడంతో వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలియజేసింది.

Updated Date - 2022-01-21T16:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising