ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మూడు బ్యాంకుల కస్టమర్లకు ముఖ్య గమనిక... నిబంధనలు మారాయ్!

ABN, First Publish Date - 2022-01-30T19:18:02+05:30

ఈ మూడు బ్యాంకుల నుంచి కస్టమర్లకు పెద్ద షాక్ తగలనుంది. అది ఏంటంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్‌నెట్ డెస్క్: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కస్టమర్లా.. అయితే ఈ నిబంధనలు గమనించండి. లేదంటే భారీగా నష్టపోవాల్సి రావచ్చు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మారే ఈ రూల్స్‌ను తెలుసుకోవడం ముఖ్యం. 


బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్ క్లియరెన్స్ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నిబంధనలను మార్చబోతోంది. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మార్పులు చేసింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

Updated Date - 2022-01-30T19:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising