ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఆర్‌డీఓ ABHYAS పరీక్ష విజయవంతం

ABN, First Publish Date - 2022-06-29T21:40:06+05:30

హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్‌ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ బుధవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలాసోర్: హై స్పీడ్ ఎక్స్‌పెండబుల్ ఏరియల్ టార్గెట్ (HEAT) అభ్యాస్‌ (ABHYAS)ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) బుధవారంనాడు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించింది. గ్రౌండ్ బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్‌సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్‌ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది.


ఈ టార్గెట్ విమానం పని తీరును టెలిమెట్రీ, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం వంటి వివిధ సెన్సర్ల ద్వారా పర్యవేక్షించినట్లు దీన్ని రూపొందించిన డిఆర్‌డిఓ వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని డిఆర్‌డిఓకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో దీన్ని అభివృద్ధి చేశారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్‌డీఓ శాస్త్రజ్ఞులు, సాయుధ బలగాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

Updated Date - 2022-06-29T21:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising