ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భువనగిరి MLAకు కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-18T14:56:47+05:30

కడలూరు జిల్లా భువనగిరి నియోజక వర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఎ.అరుణ్‌ మొళిదేవన్‌కు సోమవారం ఉదయం కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కడలూరు జిల్లా భువనగిరి నియోజక వర్గం అన్నాడీఎంకే శాసనసభ్యుడు  ఎ.అరుణ్‌ మొళిదేవన్‌కు సోమవారం ఉదయం కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన భార్య, పెద్ద కుమారుడు కరోనా వైరస్‌ సోకి చికిత్స పొంది కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అరుణ్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా సోమవారం ఉదయం ఆయనకు పాజిటివ్‌ ఉన్నట్టు తేలడంతో ఇంటిలోనే ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2022-01-18T14:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising