ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhimla Kapoor: భారత్‌లో ప్రపంచస్థాయి నర్సింగ్‌ విద్య అవసరం

ABN, First Publish Date - 2022-08-25T15:43:06+05:30

భారత్‌లో ప్రపంచస్థాయి నర్సింగ్‌ విద్య అవసరమని స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భీమ్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో ప్రపంచస్థాయి నర్సింగ్‌ విద్య అవసరమని స్కూల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ భీమ్లా కపూర్‌(Bhimla Kapoor) పేర్కొన్నారు. బుధవారం జరిగిన శ్రీ రామచంద్రా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎస్‌. తనికాచలం స్మారకోపన్యాసం కార్యక్రమంలో భీమ్లా కపూర్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు నర్సింగ్‌(Nursing) ప్రమాణాలు మరింత మెరుగు పడాల్సి వుందన్నారు. కొవిడ్‌(covid) మహమ్మారి సమయంలో బాగా పని చేసిన నర్సులు ప్రపంచ ప్రశంసలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపలకుపతి పీవీ విజయరాఘవన్‌, నర్సింగ్‌ విద్యా విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌జే నళిని, ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.శాంతి, ప్రత్యేక విభాగాధిపతి డాక్టర్‌ అనితా డేవిడ్‌ తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-25T15:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising