ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులో మొత్తం ఓటర్లు ఎంతమందో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-01-14T18:30:57+05:30

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఎన్నికల సంఘం ప్రకటించింది. శాసనసభా నియోజకవర్గాలలోని ఓటర్ల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఎన్నికల సంఘం ప్రకటించింది. శాసనసభా నియోజకవర్గాలలోని ఓటర్ల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, సహాయ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం, వార్డు కార్యాలయాల్లోనూ గురువారం తుదిజాబితాను వెల్లడించారు. జనవరి 1 కి వర్తించేలా ఈ జాబితాను సిద్ధంచేసినట్లు ప్రకటించారు. 28 నియోజకవర్గాల్లో మొ త్తం 94,92,564 మంది ఓటర్లు ఉండగా ఇందులో 49,34,810 మంది పురుషులు, 45,56,097 మంది మహిళలు, 1657 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 

Updated Date - 2022-01-14T18:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising