ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mafiveer అంటూ మోదీపై ఛలోక్తులు విసిరిన Rahul Gandhi

ABN, First Publish Date - 2022-06-18T19:35:57+05:30

అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ను ఉపసంహరించుకోవాలని దేశ యువత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ (Agnipath Defence recruitment Schemd)ను ఉపసంహరించుకోవాలని దేశ యువత ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు. గత ఏడాది రైతుల నిరసనతో సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీమ్‌ను బీజేపీ సర్కార్ ఉపసంహరించుకుంటుందని అన్నారు.


ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం ''జై జవాన్, జై కిసాన్'' విలువలను అవమానిస్తూనే ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై  ఛలోక్తులు విసురుతూ, గత ఏడాది రైతు చట్టాలపై రైతులకు క్షమాపణ చెప్పిన రీతిలోనే ఈ దేశ యువతకు  క్షమాపణలు చెప్పాల్సి ఉందని అన్నారు. సాగు చట్టాలను ప్రధాని ఉపసంహరించుకుంటారని గత ఏడాది కూడా తాను చెప్పానని, ఇప్పుడు కూడా ప్రధాని మోదీ 'మాఫీవీర్‌'(క్షమాపణలు చెప్పే వ్యక్తి)గా మారి మరోసారి దేశయువత డిమాండ్‌కు తలొగ్గుతారని, అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకుంటారని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.

Updated Date - 2022-06-18T19:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising