ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bbmp Phcలకు మహర్దశ

ABN, First Publish Date - 2022-05-29T18:14:58+05:30

బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని 141 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునికీకరించేందుకు రూ.180 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                            - రూ.180 కోట్లతో 141 కేంద్రాల ఆధునికీకరణ 


బెంగళూరు: బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని 141 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునికీకరించేందుకు రూ.180 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ కేవీ త్రిలోక్‌చంద్ర తెలిపారు. పాలికె కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమృత నగరోత్థాన పథకంలో భాగంగా రూ.180 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుతామన్నారు. ప్రజల ఆరోగ్యానికి అవసరమైన సౌలభ్యాలను ప్రతి పీహెచ్‌సీలోనూ కల్పిస్తామన్నారు. ల్యా బొరేటరీ, డయాగ్నస్టిక్‌ సెంటర్‌, డే కేర్‌ సౌలభ్యాలు, కాన్పుల ఆసుపత్రులు, రెఫరల్‌ ఆసుపత్రులు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 32 మంది చిన్నపిల్లల వైద్యులను నియమించామని, 17 మంది విధులకు హాజరు కాగా మిగిలినవారు హాజరు కావాల్సి ఉందన్నారు. బెంగళూరులో మంకీపాక్స్‌ కేసులు నమోదు కాలేదన్నారు. 




Updated Date - 2022-05-29T18:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising