ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bjpలో చేరతానంటే తప్పేంటి..?

ABN, First Publish Date - 2022-04-21T17:16:44+05:30

బీజేపీలో అనేకమంది మిత్రులు, సన్నిహితులు ఉన్నారని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఇదే విషయాన్ని ప్రస్తావించడం తప్పేమి కాదని విధానపరిషత్‌ సభాపతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి


బెంగళూరు: బీజేపీలో అనేకమంది మిత్రులు, సన్నిహితులు ఉన్నారని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఇదే విషయాన్ని ప్రస్తావించడం తప్పేమి కాదని విధానపరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి మండిపడ్డారు. బుధవారం హావేరిలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో చేరేనాటికి సభాపతి హోదాకు రాజీనామా చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీలో చేరే విషయాన్ని ప్రస్తావించానని వివరించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ బార్‌లో కూర్చుంటే లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పవుతుందన్నారు. విధానపరిషత్‌ను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని గెలిచి తీరుతానని సవాల్‌ విసిరారు. సభాపతిగా పార్టీ ఫిరాయించబోనని, నిబంధనలకు అనుగుణంగానే రాజీనామా చేస్తానన్నారు. ప్రభుత్వంపై వస్తున్న పర్సెంటేజీల అంశంపై సభాపతి హోదాలో ఉంటూ మాట్లాడ కూడదని పేర్కొన్నారు. స్వామీజీలు కూడా అచితూచి మాట్లాడాలన్నారు.

Updated Date - 2022-04-21T17:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising